తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో ఘనంగా నిర్వహించింది. భారీ సంఖ్యలో అతిథిలు హాజరుకాగా.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.....
ఇందిరమ్మ ఇళ్లు పథకం(Indiramma Housing Scheme) లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఇందులో తెలుగు వెర్షన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఈ...
పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న తాపత్రయంతోనే ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని(Indiramma Housing Scheme) ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని చెప్పారు....
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలనను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం, మహిళలను ప్రగతి పథంలో...
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు పండగ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవంతంగా రైతులను మోసం చేసినందుకేనా ఈ పండగ వేడుకలు...
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP) విజయంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత...
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతించారు. తాజాగా ఈ విషయంపై వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) స్పందించారు. హైకోర్టు...
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఘాటుగా స్పందించారు. విద్యుత్ ఒప్పందాల కోసం భారత్లోని వివిధ రాష్ట్రాల అధికారులకు సుమారు...