రష్యా అనుకున్నది సాధించింది, ముందు రష్యానా అమెరికానా ఎవరు మందు కనిపెడతారు అని గత నెల నుంచి అందరూ అనుకున్నారు. మూడు ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుని రష్యా ముందుకు వచ్చేసింది.
ఇక కరోనా...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి.. రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది..ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతు న్నాయని...
కరోనా వైరస్ తో ప్రపంచ ప్రజలు కొన్నాళ్లు పాటు జీవనం కొనసాగించాల్సి వస్తుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ తెలిపారు... కోవిడ్ 18 అడ్డుకునేందుకు విజయవంతంగా వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని అయితే గ్యారెంటీ లేదని...