చాలా మందికి కోట్ల రూపాయల నగదు ఆస్తి ఉన్నా, దానం చేయడంలో వెనకే ఉంటారు... ఏమీ లేని వారు మాత్రం తమ దగ్గర ఉన్న వాటిలో ఎంతో కొంత దానం చేస్తూ ఉంటారు..అయితే...
దానం చేయాలి అనే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది, అయితే వచ్చిన ఆదాయం సంపాదించిన ఆస్తి మొత్తం దానం చేసేవారు పదుల సంఖ్యలో ఉంటారు ఇన్ని కోట్లమందిలో, మరి ఆయన వేల...