ప్రముఖ డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ 'గూగుల్ పే' భారత్లో సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మాట్లాడడం ద్వారా అవతలి వారికి చెల్లింపులు చేసే విధంగా..స్పీచ్ టు టెక్స్ట్ఫీచర్ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది....
డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు చిటికెలో చెల్లింపులు చేయడానికి యుపిఐని ఆశ్రయిస్తున్నారు. లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. రోజు లక్షల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి, ఇక కొందరికి డబ్బులు కట్ అవుతాయి,...