BCCI: T20 వరల్డ్ కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయాన్ని కింగ్ కోహ్లీ ఒంటిచేత్తో పోరాడి భారత్‌కు అందించాడు. ఈ నేపథ్యంలో...
Diwali: ఆరేళ్ల క్రితం ప్రారంభమైన అయోధ్య దీపోత్సవ్ అరుదైన రికార్డు నెలకొల్పింది. రామ జన్మభూమిలో ప్రధాని మోదీ సమక్షంలో సరయూ నది ఒడ్డున 15 లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. సుమారు 20వేల...
దిల్లీలో వరుసగా మూడో రోజు గాలి నాణ్యత క్షీణించింది. వాయునాణ్యత సూచీ 432కి చేరినట్లు గాలి నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడమే ఇందు కారణంగా...
రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా రేపు కొవిడ్ వ్యాక్సినేషన్‌కు విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ యథావిధిగా...
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న 'పుష్ప' సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రానికి దేవీ శ్రీ...
దీపావళికి ముందు ద్రవ్యోల్బణం భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు నవంబర్ 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ...