ఆంధ్రా ప్రాంతంలో అంజీర్ పళ్లు అంతగా దొరకకపోవచ్చు , కాని తెలంగాణలో అలాగే హైదరాబాద్ లో ఎక్కువగా ఇవి దొరుకుతాయి,అంజీర్ను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అనే పేర్లుతో పిలుస్తారు,...
భారతదేశంలో వంటకం ఏదైనా తాలింపు తప్పకుండా ఉంటుంది. తాలింపు గింజల్లో ఆవాలు(Mustard Seeds) ప్రధానంగా ఉంటాయి. ఎక్కువగా కూడా ఉంటాయి. తాలింపు వేయని ఊరగాయల్లాంటి వాటిల్లో...