సాధారణంగా ఉరిశిక్ష అంటే మనుషులకి వేస్తారు, ఏదైనా తీవ్ర నేరాలు చేస్తే వేస్తారు, కాని జంతువులకి ఉరిశిక్ష ఏమిటి పైగా అన్నింటికంటే పెద్ద జంతువు ఏనుగుకి ఉరిశిక్ష ఏమిటి అని అనుకుంటున్నారా, అవును...
వేళస్వామి కేరళకు చెందిన వ్యక్తి....ఏకంగా తనకు ఇష్టమైన ఏనుగుకి రోజు వెళ్లి దానికి కావలసిన ఆహరం పెడతారు, స్ధానికంగా ఉండే కోవెల దగ్గర ఆ ఏనుగుకి రోజు బలమైన ఆహరం పెడతాడు....