అమ్మాయిలు ఒక్కోసారి తాము ప్రేమించిన వ్యక్తి ఏది అడిగితే అది కాదు అనకుండా చేస్తారు... ఆ ప్రేమని కొందరు అబ్బాయిలు వేరే కోణంలో ఆలోచించి ఆ అమ్మాయిలని బెదిరిస్తారు, ఇలాంటి ఘటనలు ఎన్నోజరిగాయి,...
మాలీపూన్ ప్రాంతంలో ఉండే సారియాకి ఇటీవల లైన్ మెన్ ఉధ్దవ్ తో పెళ్లి కుదిరింది, అయితే అతను అమ్మాయి బాగా నచ్చి ఆమెకి 25 వేల రూపాయల రింగ్ ఇచ్చాడు, ఆమె తరపున...