కొందరు మానవత్వంతో అస్సలు ఉండరు, ఈ లాక్ డౌన్ వేళ వ్యాపారాలు లేవు ఉద్యోగాలు లేవు... ఈ సమయంలో ఎవరిని ఇబ్బంది పెట్టకండి అని, అద్దెలు కూడా మూడు నెలల తర్వాత తీసుకోండి...
ఈ దారుణమైన సంఘటన వికారాబాద్ జిల్లా పెడూరు మండలం సోమన్ గుర్తిలో జరిగింది... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... గుడుపల్లి వెంకటయ్య పెయింటర్ గా పని చేస్తున్నాడు... ట్రాక్టర్ డ్రైవర్...