హైదరాబాద్ బాలానగర్(Balanagar)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం జరిగింది. ఐడీపీఎల్(IDPL) చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోని ఐదో ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. భయాందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు...