ఇతర రాష్ట్ర మీడియాలతో పాటు దేశ రాజకీయనాకులు సైతం ఏపీ పాలిటిక్స్ పై దృష్టి పెట్దారు... కొద్దిరోజులు అధికార వైసీపీ వర్సెస్ ప్రతిపక్ష టీడీపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే......
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...