క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo).. ఈ పేరు తెలియని వారుండరు. ఫుట్ బాల్ అభిమానులు కాని వారికి కూడా క్రిస్టియానో అంటే ఏంటో బాగా తెలుసు. ప్రపంచ సాకర్ దిగ్గజాల్లో ఇతడు కూడా ఒకడు....
ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫుట్బాల్ చరిత్రలో ఒక దేశం తరపున ఆడి అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు....