తెలంగాణలో దిశ హత్య సంఘటన జరిగిన తర్వాత ఏపీలో మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చారు... అయినా కూడా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు... తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది...
వివాహితను...
మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయింది.. అత్యాచారం కేసులు కూడా పెరిగిపోతున్నాయి, మహిళలపై ఇలాంటి దారుణాలు చేసేవారు మరింత పెరిగిపోతున్నారు.. దిశ ఘటన నిర్భయ ఘటన తర్వాత మార్పు వస్తుంది అని అనుకున్నా...