Fire accident:విజయవాడలో టపాసుల స్టాల్స్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన టపాసుల స్టాల్స్‌లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయటానికి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...