Hyderabad Police broke up a rave party in hayat nagar: హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీని గుర్తించిన రాచకొండ పోలీసులు పార్టీని భగ్నం చేసి.. 37 మందిని అదుపలోకి తీసుకున్నారు....
ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఫైనల్స్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకుంది...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్‌ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది. ఇందుకు 2022లో వీర్ సావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. 2022లో...