మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’(Operation Valentine). ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి వరుణ్ పరిచయం అవుతున్నాడు. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న...
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, యాక్టర్ సముద్రఖని(Samuthirakani) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భీమ్లానాయక్ సినిమాలో విలన్‌గా నటించిన ఆయన.. తాజాగా.. పవన్ కల్యాణ్‌తో బ్రో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...