దిగ్గజ సినీ నటుడు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్..ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా..ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రజనీకి ఫాల్కే అవార్డును అందజేశారు.
రజనీకాంత్‌ను 2019 ఏడాదికి...
ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తలైవా రజనీకాంత్ ను వరించింది. రేపు ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన చెన్నైలోని తన నివాసం వద్ద...