హ్యుగో రోబొటిక్ అసిస్టెడ్ సర్జరీ సిస్టమ్ (Hugo™ Robotic-assisted Surgery System) వినియోగించి బరువు తగ్గేందుకు విజయవంతంగా హైదరాబాద్‌లో మొట్టమొదటి బేరియాట్రిక్ శస్త్రచికిత్సను చేసినట్లు కేర్ హాస్పిటల్స్ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రక్రియను...