నిరుద్యోగులకు శుభవార్త..బీఈసీఐఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. కాగా ఎంపిక విధానం, అర్హత, ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 20
పోస్టులు:
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు
హిందీ ట్రాన్స్లేటర్లు
ఈ-ఆఫీస్ ఎక్స్పర్ట్
సోషల్...