దేశవ్యాప్తంగా బీహార్(Bihar) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట జేడీయు అధినేత నితీష్ కుమార్(Nitish Kumar) చర్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నితీష్ కుమార్ తన CM పదవికి రాజీనామా చేశారు....
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి(INDIA Alliance) వేగంగా పావులు కదుపుతోంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 3గంటలకు పైగా జరిగిన సమావేశంలో...
లోక్ సభ ఎన్నికలకు ఇండియా కూటమి(India Alliance) రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేథ్యంలోనే సోమవారం ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), పశ్చిమ బెంగాల్ సీఎం...
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) స్పందించారు. దీనిపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌కు తాము వ్యతిరేకమని నారాయణ స్పష్టం...
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ను ఓడించడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా విపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా వరుస సమావేశాలు జరుపుతూ కీలక నిర్ణయాలు...
రాష్ట్రంలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ సర్కా్ర్‌లపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, ఆప్, కాంగ్రెస్‌ల మధ్య బంధం ఉందని అన్నారు....
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల కూటమిని ‘ఇండియా’అని కాకుండా ‘గమాండియా (అహంకారం)’అని పిలవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతోనే విపక్షాలు తమ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...