గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో భారత నేవీకి(Indian Navy) చెందిన స్కార్పియన్ శ్రేణి సబ్‌మెరైన్‌కు భారీ ప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన పడవ.. నేవీ సబ్‌మెరైన్‌ను ఢీ కొట్టింది....
యువతకు శుభవార్త..ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హెడ్‌క్వార్టర్స్ అయిన అండమాన్ నికోబార్ కమాండ్‌లోని పలు యూనిట్లలో ఉన్న గ్రూప్-సి నాన్ గెజిటెడ్‌గా ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులను...
ఇండియన్ నేవీలో సెయిలర్ (ఎంఆర్) పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy. gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ...