తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు... రాష్ట్ర ప్రభుత్వం కొందరిని మాత్రమే టార్గెట్ చేసుకుని కేసులు పెడుతోందని...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్ ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఆయనకు నేతలు చాలా మంది సాయం చేశారు.. వారు అందరూ పార్టీ మారకుండా జగన్ వెంటే ఉన్నారు ..అయితే జగన్ అందుకే...