ప్రియురాలు మోజులో పడి ఓ యువకుడు నిండు జీవితాన్ని పాడు చేసుకున్నాడు... పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువకుడు సీఏ చదువుతున్నాడు... అతను ఓ యువతిని ప్రేమించాడు... ప్రస్తుతం ఆయువతి ఇంజనీరింగ్ చదువుతోంది......
ప్రేమ... రెండు అక్షరాలు మనిషి జీవితాన్ని మార్చేస్తుంది... ప్రేమించే మనసు దేవుడు అందరికీ ఇస్తాడు... కానీ ప్రేమించిన అమ్మాయిని మాత్రం కొంతమందికే ఇస్తాడు... సింపుల్ గా చెప్పాలంటే ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో...