ఏపీలో ఉదయం నుంచి కియా ప్లాంట్ తరలి పోతోంది అని అనేక వార్తలు వినిపించాయి.. ఈ ప్లాంట్ తమిళనాడు తరలి వెళ్లిపోతోంది అనేలా తెలుగుదేశం నేతలు కొన్ని మీడియాలు వార్తలు వదిలాయి ..అయితే...
ఈ రోజు ఉదయం నుంచి కియ ప్లాంట్ గురించి చర్చ జరుగుతోంది.. అది ఏపీ నుంచి తరలి పోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. చివరకు ఏపీ సర్కారుకి బిగ్ షాక్ అని అన్నారు,...