కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ సౌత్ ఇండియాలో మాత్రం పట్టు సాధించలేకపోయింది... అందుకే ఆపరేషన్ ఆకర్షనను స్టార్ట్ చేసింది ఏపీలో... ఈ ఆపరేషన్ 2024 ఎన్నికల నాటికల్ల సక్సెస్ చేయాలని చూస్తుంది...
అందుకే...
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. శుక్రవారం కోయంబత్తూరులో మీడియా సమావేశంలో...