టీచర్స్ డే సందర్బంగా నిన్న భారత్ వికాస్ పరిషత్ కూకట్ పల్లిలో విశ్వగురు వరల్డ్స్ రికార్డ్స్ మరియు లయన్స్ క్లబ్ హైదరాబాద్ సంయుక్తంగా విశ్వగురు ఇంటర్నేషనల్ అవార్డీస్ ఉత్సవం 2022 ఏర్పాటు చేశారు....
ప్రముఖ వాస్తు నిపుణులు కృష్ణాదిశేషుకి సన్మాన కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ నంద, తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ డాక్టర్ జి.చంద్రయ్య, ఇతర ప్రముఖులు కృష్ణాది శేషుని...