ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడంతో ఎప్పటినుంచో టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలు వైసీపీ కంచుకోటగా మారుతున్నాయి... ముఖ్యంగా టీడీపీ ఆవిర్భవం నాటినుంచి కృష్ణా...
తెలుగుదేశం పార్టీకి గట్టి మెజార్టీ వచ్చే జిల్లాగా గుంటూరు కృష్ణాలను చెబుతారు ..తర్వాత బాబు సొంత జిల్లా చిత్తూరు మెజార్టీ స్ధానాలు సాధిస్తుంది అని నమ్మకంగా తెలుగుదేశం నేతలు చెబుతుంటారు. అయితే...