‘‘మా ఇంట్లో దోపిడీ జరిగింది.. అగంతకులు ఇంట్లో ఉన్న మహిమ గల జ్యోతిష్య రంగు రాళ్లు కొట్టేశారు.. వాటి విలువ సుమారు 30 నుంచి 40 లక్షలు ఉంటుంది.. ఎలాగైనా ఆ దొంగ...
రాచకొండ కమిషనరేట్ పరిధిలో జాతక రాళ్లు డోపిడీకి గురయ్యాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ న్యూ వెంకటరమణ కాలనీలో చోరీ జరిగింది. కాలనీలోని బాల మురళీ కృష్ణ అనే జ్యోతిష్యుని ఇంట్లో...