టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకునే పసుపు సంబరాలకు రాజమహేంద్రవరం(Rajamahendravaram) సిద్ధమైంది. నేడు, రేపు అట్టహాసంగా మహానాడు(Mahanadu) సమావేశాలు జరగనున్నాయి. దీంతో నగరమంతా పసుపు జెండాలతో నిండిపోయింది. రాజమహేంద్రి శివార్లలోని వేమగిరి ఇందుకు వేదికైంది....