ఏపీలో కరోనా పంజా విసురుతుంటే మరోవైపు అదే జోరుగా రాజకీయాలు సాగుతున్నాయి... తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు కేసులకు నిరసనలు ఆందోళనలు అసెంబ్లీ సమావేశాలు... నేతల వలసలు ఇలా రాజకీయాలు హాట్ హాట్...
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ సౌత్ ఇండియాలో మాత్రం పట్టు సాధించలేకపోయింది... అందుకే ఆపరేషన్ ఆకర్షనను స్టార్ట్ చేసింది ఏపీలో... ఈ ఆపరేషన్ 2024 ఎన్నికల నాటికల్ల సక్సెస్ చేయాలని చూస్తుంది...
అందుకే...