ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు(Peddagattu Jathara) జాతరలో పాల్గొన్నారు. చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. బోనం ఎత్తుకున్న కవితకు స్వాగతం పలికిన ఆలయ పూజారులు. అనంతరం...
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినా, వారిని ప్రశ్నించినా అక్రమ కేసులు(Illegal Cases) పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని కవిత విమర్శించారు....
తెలంగాణ తల్లి(Telangana Thalli) మార్పు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మళ్ళీ మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతిపై దాడిగానే కాంగ్రెస్ ఈ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న...
జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థినిలు వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. కాగా వారికి...
బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు(Harish Rao), ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) అరెస్ట్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ...
మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. జైలుకు వెళ్లడం కోసం ఆత్రుతగా ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా విమర్శలు...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె ప్రజలతో మమేకం కావడం ఇదే తొలిసారి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి(Wankidi) గిరిజన...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దాదాపు 85 రోజుల తర్వాత ఎక్స్(ట్విట్టర్) యాక్టివ్ అయ్యారు. విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు అందుకునేందుకు అదానీ గ్రూపు వేల కోట్ల రూపాయలు లంచాలు ఆఫర్ చేశారనే ఆరోపణలపై...
తెలంగాణ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఏఎస్‌లను(IAS Officers) బదిలీ చేసింది. మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం...
మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకఠేకు(Manikrao Kokate) న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఓ చీటింగ్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ...