అచ్యుతాపురం ఫార్మా సెజ్(Atchutapuram SEZ) ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు విశాఖపట్నం కలెక్టర్ హరేందిర ప్రసాద్(MN Harendhira Prasad) ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో...