కేసీఆర్... క్రైసిస్ వస్తే తప్ప రంగంలోకి రారు. ఐతే ఫాంహౌస్ లేదంటే ప్రగతి భవన్ లో ఆయన ఒంటరిగా కూర్చొని విపక్షాలను చిత్తుచేసే ఎత్తులు వేస్తుంటారు. ఆలోచన పదునెక్కిందే తడవు ఎగ్జిక్యూటర్స్ ను...
టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసారు పోలీసులు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటివద్ద భారీగా చేరుకుంటున్నారు పోలీసులు.
నేడు కోకపేట భూముల వద్దకు వెళ్లనున్న వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, దామోదర...
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కోకాపేట భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. శనివారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కీలక విషయాలు...
పెట్రోల్,డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేడు ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు పెట్టిన బారీకేడ్లను తోసేసి అంబేద్కర్...
టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని నిన్నకాక మొన్న కలిసి ఆశీర్వాదం తీసుకున్న పాడి కౌషిక్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు గుప్పంచారు. సోమవారం పాడి కౌషిక్...
శ్రీ మేడరాం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క .ఈ రోజు తాడ్వాయి మండలం లోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ...
ఉమ్మడి రాష్ట్రంలో నామినేటెడ్ ఎమ్మెల్యే అంటే ఎవరో ఒక అనామకుడు అనుకునే పరిస్థితి ఉండేది. ఆయన ఎక్కడుంటారో? ఏం చేస్తారో? ప్రజలతో కలుస్తారా? లేదా అనేది ఎవరికీ తెలియని విషయం. కానీ తెలంగాణ...
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లో సుదీర్ఘ కాలంగా అటెండర్ గా పనిచేస్తున్న మహ్మద్ షబ్బీర్ కరోనాతో బుధవారం మరణించారు. గత ఐదు రోజులుగా టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ...