ప్రకృతిలో అనేక రకాల ఔషద మొక్కలు ఉంటాయి. వాటివల్ల అనేక రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. కలబంద, తులసి, వేప గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూర్వంలో చాలామంది ప్రజలు వేపపుల్లలతో దంతాలను...
గతంలో మన పెద్దలు పేస్టులు వాడేవారు కాదు కేవలం వేప పుల్లలు కచ్చికల బూడిద మాత్రమే వాడేవారు. వాటితో పళ్లు తోముకునేవారు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కాని ఇప్పుడు అంతా కెమికల్...