న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ (105) చేసిన ఈ యువ ఆటగాడు రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడిలోనూ రాణిస్తూ హాఫ్ సెంచరీ (65)...
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 50 పరుగుల ఆధిక్యం లభించింది. తన స్పిన్ మాయాజాలంతో కివీస్ నడ్డివిరిచాడు స్పిన్నర్...
కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నేడు మూడో రోజు. న్యూజిలాండ్‌ను భారీ స్కోరు చేయనివ్వకుండా భారత జట్టు ప్రయత్నిస్తుంది. రెండో రోజు మ్యాచ్‌లో భారత...
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్లు త్వరగానే వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో...
పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేశారు. అతన్ని దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సిందిగా సెలెక్టర్లు ఆదేశించారు. అలాగే బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడనున్న భారత టెస్టు...
సొంతగడ్డపై రెండు వరుస విజయాలతో సిరీస్ సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్‌పై స్పష్టమైన ఆధిపత్యం చలాయిస్తూ, రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన రోహిత్ సేన..మూడో మ్యాచ్‌లోనూ పట్టు...
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌పై భారత్ జట్టు కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్ సేన. శుక్రవారం రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి...
భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది ధీరజ్ కుమార్.. ఝార్ఖండ్ హైకోర్టులో పిల్ వేశారు. మ్యాచ్ చూసేందుకు 100 శాతం ప్రేక్షకులను ఎలా అనుమతిస్తారని...