మన భారత దేశంలో ముఖ్యంగా హిందూ దేవుళ్లు ఎందరో ఉన్నారు, అయితే ఎవరి నమ్మకం వారిది.. వారికి ఇష్ట దైవాన్ని ప్రార్ధించుకుంటారు, అయితే ఈ సమయంలో ప్రసాదాలు కూడా పెడతారు, నైవేద్యం సమర్పిస్తారు,...
కాకిని చూడగానే మనం వెంటనే మన పితృదేవతల రూపంలో కనిపిస్తున్నాయి అని భావిస్తాం, నిత్యం కొన్ని లక్షల కాకులు ఇలా పిండ ప్రధానాలు చేసిన చోట అవి ముట్టి వారిని సంతృప్తి పరుస్తాయి,...