అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ముఖ్యంగా అమ్మాయిలు అందంపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కానీ ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే...
యుక్తవయసు రాగానే శరీరంలో మార్పులు సహజం. అందులో భాగంగానే ముఖంపై మొటిమలు కూడా వస్తాయి. ఒక్క మొటిమ ఉంటే బాగానే ఉంటుంది. మరి ఎక్కువ అయితే ముఖం అంద విహీనంగా తయారవుతుంది. మొటిమలు...