ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం(Prakasam) జిల్లా దర్శి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శి(Darsi) దగ్గర సాగర్ కెనాల్‌లో అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు....
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....