టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరెక్కుతున్న సినిమా ‘కన్నప్ప(Kannappa)’. భారీ క్యాస్ట్, బడ్జెట్‌తో మంచు విష్ణు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వచ్చిన టీజర్ సహా...
తమ అభిమాన హీరోను సరికొత్త లుక్స్ చూడటం ప్రతి ఫ్యాన్‌కి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. అలాంటిది అతి త్వరలో ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్‌కు ఈ విషయంలో భారీ ఫీస్ట్ అందనుంది. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy...
ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘రాజాసాబ్(Rajasaab)’. ప్రభాస్ తన కెరీర్‌లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ మూవీ కూడా ఇదే. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలే...
ప్రభాస్ ఫ్యాన్స్‌కు హోంబాలే అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న Salaar 2 అప్‌డేట్ ఇచ్చేసింది నిర్మాణ సంస్థ. సలార్-1 సినిమాను ‘సలార్: సీజ్ ఫైర్’ పేరుతో...
Kanguva Pre Release | తమిళస్టార్ హీరొ సూర్య తాజా సినిమా కంగువా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నవంబర్ 14న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ కసరత్తులు చేస్తున్నారు. ఇందులో...
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టినరోజుకు ఎంతో సమయం లేదు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డేకు ఫ్యాన్స్ భారీ ప్లాన్స్ చేస్తున్నారు. ‘కల్కి’ హిట్‌తో ఫ్యాన్స్‌కు ఎక్కడలేని ఊపొచ్చింది. దీంతో ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్...
కల్కీ సినిమాలో ప్రభాస్ నటన, పాత్ర గురించి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ(Arshad Warsi) చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అర్హద్‌కు మైండ్ పోయిందని, ప్రభాస్ ఎదుగుతున్నాడన్న కుళ్లుతోనే అతడు ఇలా...
Prabhas in Singham Again |యముడు, సింగం సినిమాలకు తెలుగులో ఎంత ఆదరణ లభించింది బాలీవుడ్‌లో అంతకు మించి ప్రేక్షకులను మెప్పించాయి. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిని ఈ సినిమాలో బాక్సాఫీస్‌ను బద్దలు...
Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఏమాత్రం అలసత్వం, నిర్లక్ష్యంగా ఉన్నా అనేక రోగాలు ఇబ్బంది పెడుతుంటాయి. ...
పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ(Sri Teja).. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా వైద్యులు...