సకల సౌకర్యాలు ఉండి మనకంటూ కాస్త పీస్ ఫుల్ గా ఉండే ప్రాంతం ఉంటే అక్కడకు వెళ్లాలి అని చాలా మంది అనుకుంటారు... అయితే అబ్బాయిలకి ఇలా చాలా సౌకర్యాలు ఉంటాయి, అయితే...
మగాళ్లకేనా అన్నీ సౌకర్యాలు ఇక ఆడవాళ్లకు లేవా, మేమేమైనా మీ బానిసలమా అని చాలా మంది మహిళలు అంటారు, మాకు కోరికలు ఉంటాయి, మా ఇష్టాలు గౌరవించాలి అని అంటారు, అయితే ప్రపంచంలోని...