సేవా భావానికి, పాత్రికేయులు, వారి కుటుంబాలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన ప్రెస్‌క్లబ్ అవినీతికీ, మద్యపానానికీ, కుళ్లు రాజకీయాలకు వేదికగా మారింది. రెండు దశాబ్ధాలుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రహసనంగా మారిపోయాయి. ఆదివారం జరిగిన...