జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇండియాపై ఆధిపత్యం చెలాయిస్తోంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.
మరో 122 పరుగులు సాధిస్తే...
దక్షిణాఫ్రికాతో జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానే మరోసారి దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే...
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ (105) చేసిన ఈ యువ ఆటగాడు రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడిలోనూ రాణిస్తూ హాఫ్ సెంచరీ (65)...