చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి విడుదలైన ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్(Allu Arjun)కు కుటుంబ సభ్యులు అంతా ఎదురొచ్చి స్వాగతం పలికారు. దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తన కుమారుడు,...
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు సంబంధించే ఈ అరెస్ట్ చేశారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ...
Sandhya Theatre Case | పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ 2లో ఉన్న సంధ్య థియేటర్‌కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట...
పుష్ప 2(Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre)లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. అల్లు అర్జున్(Allu Arjun) అక్కడకు రావడం వల్లే తన భార్య మరణించిందని, తన...
అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన(Rashmika) జంటగా నటించిన సినిమా ‘Pushpa 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 4న పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు నిర్వహించారు. కాగా హైదరాబాద్ ఎక్స్...
అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా ‘పుష్ప-2(Pushpa 2)’ రిలీజ్ గ్రాండ్‌గా జరిగింది. సినిమా తిలకించడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులతో థియేటర్లు కిక్కిరిశాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఆర్‌టీ ఎక్స్ రోడ్స్ దగ్గర...
పుష్ప-2(Pushpa 2) సినిమా టికెట్ ధరల పెంపుపై సతీష్ అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. పెరిగిన టికెట్ ధరల కారణంగా సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేకుండా పోయిందంటూ పిటిషనర్ పేర్కొన్నారు. ఈ...
అల్లు అర్జున్ హీరో తెరకెక్కిన ‘పుష్ప-2(Pushpa 2)’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ఈ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఒక్కో...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...