మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలతో ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాన గండం భయపెడుతోంది. దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం పలు...
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన తిరుమలలో కనుమ రహదారులను అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా వెంకన్న దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను అనుమతిస్తున్నారు.
రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతిస్తున్నారు. అయితే...
ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అన్నమయ్య డ్యామ్ మట్టి కట్ట తెగడంతో మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లూరు...
అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ కొండచరియలను...
భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని కొందరు మరణిస్తుంటే.. వరదల వల్ల అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేక మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు. అనారోగ్య సమస్యతో ఒకవేళ మరణించినా..చాలా ప్రాంతాల్లో దహనసంస్కారాలు...
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గడచిన ఆరు గంటలుగా గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్టు...
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. సాధారణ జనజీవనం స్తంభించింది. చెన్నైలో పలు కాలనీలు, ఆస్పత్రులు నీటిమయమయ్యాయి. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో 4...
తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు చెన్నై నగరంలో కూడ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 24 గంటల్లో 15...