ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం అయిన అధికార వైసీపీ నాయకులకు అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి.......
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...