తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై ఇటీవల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగర్‌కర్నూలు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కాగా,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...