చిత్రం : శైలజా రెడ్డి అల్లుడు
నటీనటులు : నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిశోర్
సంగీతం : గోపి సుందర్
దర్శకత్వం : మారుతి దాసరి
నిర్మాత : ఎస్ రాధకృష్ణ,...
ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న డైరెక్టర్ మారుతీ తాజాగా నాగచైతన్య కథానాయకుడిగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే చాలావరకు...