కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క(Seethakka) ఫైరయ్యారు. ‘బీజేపీది భారత్ టీం అని.. కాంగ్రెస్‌ది పాకిస్థాన్ టీం’ అన్న ఆయన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి సీతక్క తప్పుబట్టారు. దేశంలో మత రాజకీయాలను పెంచి...
మంత్రి సీతక్క(Seethakka) ఈరోజు వెంగళరావు నగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళ సాంకేతిక శిక్షణ సంస్థను సందర్శించారు. ఆమెకు విద్యార్థులు స్వాగతం పలికారు. విద్యార్థినులతో మాట్లాడిన మంత్రి.. వారి యోగక్షేమాలు, వారికి అందుతున్న...
తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ ఆర్థికంగా, సమర్థంగా ఉండాలని, అదే విధంగా...
హైదరాబాద్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) శీతాకాలబ విడిది ముగిసింది. దీంతో ఆమె హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై...
అమెరికాలో అట్టహాసంగా జరుగుతోన్న తానా సభల్లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవం ప్రాజెక్టు(Polavaram Project), రాజధాని అమరావతి(Amaravati) కట్టేది కాంగ్రెస్ పార్టీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు....
తెలంగాణ: ఇందిరా భవన్ లో ప్రారంభమైన డిజిటల్ మెంబెర్షిప్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా డిజిటల్ మెంబెర్షిప్ ప్రగతిపైన సమీక్ష నిర్వహించారు. ఈ...
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....