ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ యువకులు నిరసనలు చేస్తూ ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకొస్తుండగా అడ్డుకునేందుకు...