దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఏడు వికెట్లతో చెలరేగాడు. దీంతో కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ 28 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. దీని గురించి...
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇండియాపై ఆధిపత్యం చెలాయిస్తోంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.
మరో 122 పరుగులు సాధిస్తే...
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య ఫామ్ లేమితో బాధపడుతున్న ఈ క్రికెటర్ ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై ధ్యాస పెట్టినట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా చాలా కాలంగా బౌలింగ్...
పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేశారు. అతన్ని దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సిందిగా సెలెక్టర్లు ఆదేశించారు. అలాగే బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడనున్న భారత టెస్టు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...